Puttene Prema Song Lyrics in Telegu | Gully Rowdy naa Songs

Puttene Prema Song Lyrics
Puttene Prema Song Lyrics

  • Song: Puttene Prema
  • Movie: Gully Rowdy
  • Singer: Ram Miriyala
  • Lyrics: Bhaskarabhatla
  • Music: Ram Miriyala
  • Music Lable: Mango Music

Puttene Prema Song Lyrics In Telugu

పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా…
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా
నీ పేరేంటో చెప్పు…కొంచం ఒట్టేసుకుంట
నీ ఊరేంటో చెప్పు…పెట్టె సర్దేసుకుంట
సెల్లు నెంబర్ని చెప్పు…రింగు ఇచ్చేసుకుంట
మంచి డేటుంటే చెప్పు…పెళ్లి చేసేసుకుంట
పుట్టెనే… ఏ పుట్టెనే… ఏ
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా
కత్తులతో ఎప్పుడూ కల్లోలంగా ఉండే దారుల్లో
పువ్వులాగ మెరిసావే ఓఓ ఓఓ
మొగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో
ఆడవాసనిపుడే చూపావే
నీ క్యాస్ట్ ఏంటో చెప్పు,నేను మార్చేసుకుంట
నీ టేస్ట్ ఏంటో చెప్పు,నేను వంట నేర్చేసుకుంట
నువ్వు చెప్పేది చెప్పు,నేను ఒప్పేసుకుంట
నాన్నకప్పుంటే చెప్పు,నేను తీర్చేసుకుంట
పుట్టెనే… ఏ పుట్టెనే… ఏ
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా
దోమ తెరలాగా ఉస్సూరని ఉండే నా లైఫు
వెండితెర చేసావే ఓఓ..
ఒక్క నవ్వుతోనే కుండీ లాంటి బుజ్జి గుండెలోన
ప్రేమవిత్తనాలే జల్లేసావే
నీ ఇష్టాలు జెప్పు…లిస్టు రాసేసుకుంట
నీ కష్టాలు జెప్పు…నెత్తిమీదేసుకుంట
ఏమి కావాలో జెప్పు…గిఫ్టు ఇచ్చేసుకుంట
నువ్వు కాదంటే జెప్పు…నేను ఉరేసుకుంట
పుట్టెనే… ఏ పుట్టెనే… ఏ
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా

Puttene Prema Song

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top